'నిర్మలా సీతారామన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు'

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. 'ఆమెకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలి' అని 'X'లో రాసుకొచ్చారు. ఆయనతోపాటు పలువురు NDA నేతలు నిర్మలా సీతారామన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.