ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

* ఈనెల 23న ATP జిల్లాలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం: కలెక్టర్ వినోద్ కుమార్
* బొమ్మనహాళ్ మండలంలో విద్యుత్ షాక్‌తో నాలుగు గొర్రెలు మృతి
* ధర్మవరం పట్టణంలో  అటల్ బిహారీ వాజపేయి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 ప్రారంభం
* తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు.. 27 గేట్లు ఎత్తివేత