శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ శ్రీకాకుళంలో ఏపీజే అబ్దుల్ కలాం పార్కును సందర్శించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
➢ విజయరాంపురంలో పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్
➢ సర్పంచుల సేవలు అమూల్యం: ఎమ్మెల్యే గోవిందరావు
➢ హిరమండలంలో వీధి కుక్కల దాడి.. పది మందికి గాయాలు