జమకాని రైతుభరోసా.. రైతులు ఆందోళన

మేడ్చల్: హైదరాబాద్ నగరంలోని అవుటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న గ్రామాల రైతులకు రైతుభరోసా జమ కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయం సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా వర్తింపజేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నేరవేర్చడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.