విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన SP

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన SP

VZM: విజయనగరం ప్రభుత్వ మహారాజా సంస్కృత పాఠశాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే 16మంది విద్యార్థినులకు SBI సీఎస్‌ఆర్ కార్యక్రమం కింద సైకిళ్లను జిల్లా ఎస్పీ దామోదర్ గురువారం అందజేశారు. విద్యార్థినులు ‘గుడ్ టచ్–బ్యాడ్ టచ్’పై అవగాహన కలిగి ఉండాలని, జిల్లాలోని పాఠశాలలకు శక్తి టీమ్స్‌ను పంపించి చైతన్యం కల్పిస్తున్నామని తెలిపారు.