వీరాపునాయునిపల్లిలో వినాయక చవితి ఎర్పాట్లపై కౌన్సెలింగ్

వీరాపునాయునిపల్లిలో వినాయక చవితి ఎర్పాట్లపై కౌన్సెలింగ్

KDP: VN పల్లె పోలీస్ స్టేషన్‌లో వినాయక చవితి పండుగ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సబ్ ఇన్‌స్పెక్టర్ మంజునాథ్ మాట్లాడారు. విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, డీజేలు, అసభ్య నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనంతరం ఏవైనా ఘటనలు జరిగితే కమిటీ సభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.