ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లాలో LPG గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజాబాబు
➢ జిల్లా SP హర్షవర్ధన్ రాజుకు ప్రతిష్టాత్మక ABCD అవార్డు
➢ ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తా: మంత్రి స్వామి
➢ మార్కాపురం LAW విద్యార్థిపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలి: MRPS