బోన్ క్యాన్సర్ విద్యార్థినికి రూ. లక్ష ఆర్థిక సహాయం

బోన్ క్యాన్సర్ విద్యార్థినికి రూ. లక్ష ఆర్థిక సహాయం

SKLM: సంతబొమ్మాళి మండలం దండు గోపాలపురం ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న మండల వేణు, బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న బెండి రామరాజు సింగపూర్‌లో ఉన్న తన మిత్రులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సమాచారం అందించారు. దీంతో వారు ఆ విద్యార్థిని తండ్రి అకౌంట్‌కు రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని ఫోన్ పే ద్వారా బుధవారం అందించారు.