గన్‌తో కాల్పులు జరిపిన ఎమ్మెల్యే.. కేసు నమోదు

గన్‌తో కాల్పులు జరిపిన ఎమ్మెల్యే.. కేసు నమోదు

BJP MLA గన్‌తో కాల్పులు జరపటం కలకలం రేపింది. శ్రీరామనవమి సందర్భంగా ఒడిశా బలంగీర్ జిల్లాలో శోభాయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిట్లాగడ్ బీజేపీ MLA నవీన్ ఒక్కసారిగా ప్యాంట్ జేబు నుంచి గన్ తీసి గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో యాత్రలో పాల్గొన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో MLAపై పోలీసులు కేసు నమోదు చేశారు.