ఉప్పర్‌పల్లిలో పోకిరిల హల్ చల్

ఉప్పర్‌పల్లిలో పోకిరిల హల్ చల్

RR: రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లిలో పోకిరీలు రెచ్చిపోయారు. రెండు ద్విచక్ర వాహనాలపై ఆరుగురు మెహిదీపట్నం వైపు వెళ్తున్నారు. ఆ మార్గంలో ఒకరు గుర్రపు స్వారీ చేస్తూ వెళ్తుండగా బైక్‌పై వెళ్లేవారు కర్రతో గుర్రాన్ని కొడుతూ హల్ చల్ చేశారు. ఇంత వారించిన మూగజీవాన్ని హింసించారని స్థానికులు తెలిపారు.