తెలంగాణపై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ ప్రశంసలు
TG: హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న తీరుని గమనిస్తున్నట్లు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం.. దేశ తలసరి ఆదాయం కంటే మెరుగ్గా ఉందన్నారు. ఇప్పటికే అప్పర్ మిడిల్ ఇన్‌కమ్ ఉన్న దేశాల స్థాయిలో తెలంగాణ ఉందన్నారు. ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్‌షిప్, ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు.