'ప్రభుత్వమే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలి'

'ప్రభుత్వమే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలి'

JGL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 రోజున తెలంగాణ విమోచన దినోత్సవంను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ గురువారం కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో భారతీయ జనతా పార్టీ, యువజన సంఘాల ఆధ్వర్యంలో విఘ్నేషునికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, శ్రీనివాస్, మారుతి, ప్రతాప్ పాల్గొన్నారు.