'దళితుల హక్కులకు ఐక్యంగా పోరాడాలి'

'దళితుల హక్కులకు ఐక్యంగా పోరాడాలి'

JGL: స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా దళితులకు రాజ్యాంగబద్ధమైన హక్కులు పూర్తిస్థాయిలో అందడం లేదని డీహెచ్పీఎస్ నాయకుడు అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలో నిర్వహించిన సంఘం 2 జిల్లా మహాసభలో ఆయన మాట్లాడుతూ.. నేటికీ వివక్ష, అంటరానితనం కొనసాగడం దురదృష్టకరమన్నారు. ఏప్రిల్ 17, 18 తేదీల్లో వరంగల్లో జరిగే రాష్ట్ర సభలను విజయవంతం చేయాలన్నారు.