లాంగ్ మార్చ్‌లో టీడీపీ నేతలకు నిరసన సెగ

కడప: జిల్లాలో టీడీపీ పార్టీ నేతలకు నిరసన సెగ తగిలింది. వక్ఫ్ అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా కడపలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ లాంగ్ మార్చ్ నిర్వహించగా టీడీపీ నాయకుడు అమీర్ బాబు వచ్చారు. అమీర్ బాబును జేఏసీ నాయకులు అడ్డుకుని TDPకి రాజీనామా చేసి ర్యాలీలో పాల్గొనాలన్నారు. TDP ముస్లింల గొంతు కోసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.