VIDEO: మదనపల్లె జిల్లా ప్రకటనపై కూటమి నాయకులు సంబరాలు

VIDEO: మదనపల్లె జిల్లా ప్రకటనపై కూటమి నాయకులు సంబరాలు

కృష్ణా: పుంగనూరు పట్టణం గోకుల్ సర్కిల్ వద్ద మదనపల్లె జిల్లా ఏర్పాటు ప్రకటన సందర్భంగా టీడీపీ, బీజెపీ జనసేన నాయకులు బాణాసంచా పేల్చి, కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజెపీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.