కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి: YCP
✦ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం: KRNL కలెక్టర్
✦ దేవనకొండలో రైతులకు ఎరువులను పంపిణీ చేసిన AEO సలాం బాషా
✦ ఎదురుపాడులో బాత్రూం నిర్మించాలని భర్తతో భార్య గొడవ.. భర్త సూసైడ్