ఉచిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
KKD: ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్‌లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ డొమెస్టిక్ నానా వాయిస్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ జే. శివరామకృష్ణ తెలిపారు. ఈ కోర్సులో చేరేందుకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివి 40 ఏళ్ళు గల వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 90107 37998 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.