మన్యం జిల్లా రాష్ట్రానికే దిక్సూచి: కలెక్టర్

మన్యం జిల్లా రాష్ట్రానికే దిక్సూచి: కలెక్టర్

PPM: పరిపాలనలో మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ, సామాన్య పౌరుడి హక్కులకు భరోసా కల్పించడంలో మన్యం జిల్లా రాష్ట్రానికే దిక్సూచిగా నిలిచిందని కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి ఉద్ఘాటించారు. ఒక వస్తువును కొనుగోలు చేసినా, సేవను పొందినా అందులో మోసపోయిన సామాన్యుడుకి తక్షణమే న్యాయం అందించాలనే ఉద్దేశంతో కన్స్యూమర్ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.