రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

సిరిసిల్ల రగుడు ఎల్లమ్మ మూలమలుపు వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షత గాత్రుని సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై గల కారణాలు పరిశీలిస్తున్నారు.