మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్‌పై చీటింగ్ కేసు నమోదు

మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్‌పై చీటింగ్ కేసు నమోదు

HNK: ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ గజ్జెల్లి శ్రీ రాములుపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లుగా మంగళవారం ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. సంతకాలు ఫోర్జరీ చేసి భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించి విషయంలో కేసు నమోదైనట్లుగా వివరించారు. బుర్ర మాధవి ఇచిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.