బాబా మహాసమాధిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

బాబా మహాసమాధిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

SS: సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (SSSIHL) 44వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి విచ్చేశారు. ఆయన మొదట భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సన్నిధి వద్ద ప్రగాఢ నివాళులర్పించి, ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. బాబా సేవలు అమోఘమని కొనియాడారు.