రేపు స్వామి వివేకానంద కాంస్య విగ్రహావిష్కరణ

NZB: కోటగిరి వివేకానంద హై స్కూల్లో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు స్వామి వివేకానంద కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ సేవా సమితి సభ్యులు తెలిపారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రామకృష్ణ మఠం-హైదరాబాదు అధ్యక్షులు బోదమయానంద స్వామీజీ , విగ్రహ దాత జహీరాబాద్ మాజీ ఎంపీ పాటిల్ హాజరవుతారన్నారు.