VIDEO: సీపీఎస్ విధానం రద్దు చేయాలి: టీటీయూ

VIDEO: సీపీఎస్ విధానం రద్దు చేయాలి: టీటీయూ

SRD: ఉద్యోగ ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానం రద్దు చేయాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ డిమాండ్ చేశారు. జోగిపేటలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.