VIDEO: 'అందరూ కలిసికట్టుగా పండుగలు జరుపుకోవాలి'

VIDEO: 'అందరూ కలిసికట్టుగా పండుగలు జరుపుకోవాలి'

అన్నమయ్య: ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ASP మనోజ్ రామనాథ్ హెగ్డే సూచించారు. మంగళవారం రాజంపేటలో ఆయన మత పెద్దలతో మాట్లాడుతూ.. అందరూ కలిసికట్టుగా,ఆహ్లాదకరంగా పండుగలు జరుపుకోవాలని, సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.