స్టాక్ మార్కెట్..టెలిగ్రామ్ గ్రూప్స్ పట్ల జాగ్రత్త..!

స్టాక్ మార్కెట్..టెలిగ్రామ్ గ్రూప్స్ పట్ల జాగ్రత్త..!

HYD: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వైపు మొగ్గు చూపే ఎందరో టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు, X అకౌంట్ల ద్వారా వచ్చే మెసేజెస్, లింక్స్ నమ్మి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. మార్కెట్ టిప్స్ అందిస్తామనే ప్రకటన నమ్మిన నాగోల్ వాసి నరేష్, టెలిగ్రామ్ గ్రూపు ద్వారా జాయిన్ అయి, వారిని గుడ్డిగా నమ్మి రూ.78,654 పోగొట్టుకున్నాడు. జాగ్రత్త..!