కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ తాడికల్, కేశవపట్నం, మెట్టుపల్లి గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసుల ప్లాగ్ మార్చ్
★ మహాలక్ష్మి పథకం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి: మంత్రి పొన్నం
★ గ్లోబల్ సమ్మిట్‌లో అగ్గిపెట్టెలో ఇమిడే సిరిసిల్ల చీరల ప్రదర్శన
★ నగునూరు-జూబ్లీ నగర్ మార్గంలో ఆధారాలు లేని లక్ష రూపాయలు స్వాధీనం