విజయనగరం టాప్‌హెడ్ లైన్స్ @9PM
★ గాజులరేగ PACSను సందర్శించిన డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున
★ విజయనగరం కలెక్టరేట్‌లో ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
★ పోక్సో కేసులో నిందితుడికి మూడు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష: ఎస్పీ
★ నెల్లిమర్ల సత్యనారాయణ స్వామి ఆలయంలో హుండీని అపహరించిన దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు