పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం లేదు: కాంగ్రెస్

పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం లేదు: కాంగ్రెస్

భారత్‌లో ఎక్సైజ్ సుంకంపై కాంగ్రెస్ స్పందించింది. ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో ప్రజలకు లాభం లేదని తెలిపింది. దీంతో పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా అన్నారు. పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలకు మాత్రమే లాభం చేకూరుతుందని మండిపడ్డారు. కేంద్రం 12 సార్లు ఎక్సైజ్ డ్యూటీని పెంచిందని విమర్శించారు.