పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నం.!

పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నం.!

HYD: భార్య కాల్ డేటా ఇవ్వలేదని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో మహేష్ అనే వ్యక్తి డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్యాభర్తల గొడవల నేపథ్యంలో ఆమె కాల్ డేటా కావాలని పోలీసులను కోరగా.. చట్టరీత్యా కుదరదని వారు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన అతను ఈ అఘాయిత్యానికి పాల్పడగా.. పోలీసులు సకాలంలో స్పందించి ఆసుపత్రికి తరలించారు.