VIDEO: పుంగనూరులో గణపతి నిమజ్జనాలు ప్రారంభం
CTR: పుంగనూరులో గణపతి విగ్రహాల నిమజ్జనాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పట్టణంలోని కొత్తపేట వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్‌పై కొలువుదీర్చి వీధుల్లో ఊరేగించారు. ఈ మేరకు యువకులు రంగులు చల్లుకుంటూ కేరింతలతో నృత్యాలు చేశారు. అనంతరం జోగివారిఇండ్లు, రాగానిపల్లి రోడ్డు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఇలా వివిధ ప్రాంతాల్లో నిమజ్జనోత్సవం జరిగింది.