VIDEO: తిరుగుతూ సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

VIDEO: తిరుగుతూ సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

BHNG: చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో తెల్లవారుజామున జిల్లా కలెక్టర్ హనుమంతరావు పలు వార్డులలో పర్యటించారు.ఇంటింటికి తిరుగుతూ ఇంటింటికి మంచి నీరు వస్తున్నాయా లేవా అని ప్రజల నుండి సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజలు సమస్యలు ఉన్నాయని కలెక్టర్ కు విన్నవించారు. పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.