VIDEO: పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

MDK: తూప్రాన్ మండలంలో భారీ వర్షం కురవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తూప్రాన్ సమీపంలోని హల్దీ వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో మండలంలోని కిష్టాపూర్, వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్, నర్సంపల్లి, సిద్దిపేట జిల్లా బేగంపేట, మాచినపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.