TGSCCDC వైస్ ఛైర్మన్‌ను కలిసిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ

TGSCCDC వైస్ ఛైర్మన్‌ను కలిసిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ

WNP: జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సిరాజుద్దీన్ అహ్మద్ HYD లో TGSCCDC వైస్ ఛైర్మన్ డీ. హనుమంత్ నాయక్‌ను కలిశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే సబ్సిడీ రుణాల పురోగతిపై చర్చించారు. రుణాల దరఖాస్తు గడువును ఈనెల 8 వ తేదీ వరకు పొడిగించినట్లు వారు వెల్లడించారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.