ఎమ్మెల్సీ అంజిరెడ్డి హౌస్ అరెస్ట్

ఎమ్మెల్సీ అంజిరెడ్డి హౌస్ అరెస్ట్

SRD: ఆలయాల కూల్చివేతకు నిరసనగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరిని రామచంద్రాపురంలోని వారి నివాసంలో పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.