'నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్త'

'నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్త'

GDWL: జూరాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చే వారు అప్రమత్తంగా ఉండాలని ధరూర్ ఎస్సై శ్రీహరి పేర్కొన్నారు. మంగళవారం ప్రాజెక్టును సందర్శించి భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్ణాటక నుంచి ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండటంతో 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారని తెలిపారు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.