'సమాచారం దాచిపెడితె పెనాల్టీ తప్పదు'
భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో RTI కమిషనర్‌లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, PV. శ్రీనివాస్ రావు, దేశాల భూపాల్, మోహసీన్ పర్వీన్ మీడియాతో మాట్లాడారు. మే 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల దరఖాస్తుల్లో 4,854 పరిష్కరించి, 15 జిల్లాల్లో ఎలాంటి పెండింగ్ లేకుండా చేశామన్నారు. అధికారులు సమాచారం దాచిపెడితే కమిషన్ పెనాల్టీ విధిస్తుందని, ప్రతి కార్యాలయంలో సిటిజన్ చార్ట్ ఖచ్చితంగా ఉంచాలన్నారు.