టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన DMHO

టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన DMHO

JN: పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(PHC)లో హెచ్‌పీవీ (HPV) టీకా కార్యక్రమాన్ని DMHO మల్లిఖార్జునరావు ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులను సమీకరించడం, సురక్షితంగా టీకాలు ఇవ్వడం, U-WIN పోర్టల్‌లో ఖచ్చితమైన నమోదు చేయడంపై వైద్య అధికారులు, ఫీల్డ్ సిబ్బందికి DMHO పలు సూచనలు చేశారు.