'తార్నాకలో సీఎం దిష్టిబొమ్మ దహనం'

'తార్నాకలో సీఎం దిష్టిబొమ్మ దహనం'

HYD: సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక చౌరస్తాలో BRS విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. BRS విద్యార్థి విభాగం నాయకుడు క్రాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనకు రాష్ట్ర నాయకులు సతీశ్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు సాయికుమార్ తదితర విద్యార్థి నాయకులు హాజరయ్యారు.