గుంటూరులో నేడు కేజీ చికెన్ ధర ఎంతంటే..?
GNTR: గుంటూరు పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం లైవ్ కోడి కేజీ రూ.132గా ఉంది. స్కిన్‌తో కేజీ రూ.240-260 వరకు విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ రూ.250-280 ఉండగా గత వారంతో పోలిస్తే కేజీకి రూ.10 నుంచి రూ. 20 పెరిగింది. మటన్ ధర నిలకడగా కేజీ రూ.800-900 కొనసాగుతుంది. 100 కోడిగుడ్లు రూ. 560 అందుబాటులో ఉన్నాయి.