గ్రీన్ సిటీగా రాజధాని అమరావతి
GNTR: సీఎం చంద్రబాబు స్వప్నమైన ప్రజా రాజధాని అమరావతిని ఆకు పచ్చని నగరంగా తీర్చుదిద్దుతున్నామని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డీ.లక్ష్మీపార్థాసారథి తెలిపారు. రాజధానిలో 30 శాతం అధిక ఆక్సిజన్ అందే చెట్లతో ఆధునికరిస్తున్నామన్నారు. రహదారులు, పార్కులను చెట్లతో బ్యూటిఫికేషన్ చేస్తున్నామన్నారు.