VIDEO: అసెంబ్లీ వద్ద తౌషిక్ తల్లిదండ్రుల ఆందోళన
ప్రకాశం: సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ కనిగిరికి చెందిన విద్యార్థి తౌషిక్ ఇటీవల మృతి చెందాడు. తమ కుమారుడిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అంటూ అసెంబ్లీ వద్ద తౌషిక్ తల్లిదండ్రులు గురువారం ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్న పోలీసులు తౌషిక్ తల్లిదండ్రులను తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాకు న్యాయం చేయండి అంటూ తౌషిక్ తల్లి వేడుకుంది.