FCRA బిల్లుపై విపక్షాల పోరు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళ విపక్ష MPలు FCRA సవరణ బిల్లు-2026కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ బిల్లు మైనారిటీలు, NGOల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని.. వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమిత్ షా ఈ బిల్లును ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. విమాన ఇంధనం(ATF)పై లీటరుకు రూ.50 అదనపు ఎక్సైజ్ సుంకం విధిస్తూ నిర్మలా సీతారామన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.