యూరియా కొరతపై మంత్రితో ఎమ్మెల్యే భేటీ

యూరియా కొరతపై మంత్రితో ఎమ్మెల్యే భేటీ

MHBD: జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఎమ్మెల్యే మురళి నాయక్ కోరారు. తన నియోజకవర్గంలో ప్రతి రైతుకు యూరియా అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. యూరియా కొరతను త్వరగా పరిష్కరించాలని మంత్రిని కోరారు.