రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థి

రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థి

అన్నమయ్య: వాల్మీకిపురం మండలం కొత్త మంచూరు ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి నెట్‌బాల్ సెలక్షన్ పోటీల్లో మదనపల్లెకు చెందిన ప్రైవేట్ స్కూల్ విద్యార్థి వెంకట విశ్వసాయి U-17 విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని శుక్రవారం పీడీ రెడ్డి వరప్రసాద్ తెలిపారు. విశ్వసాయి కృషి, క్రమశిక్షణను ఆయన అభినందించారు.