ఆర్టిఫిషియల్ జింకతో అనంతగిరికి అందాలు

ఆర్టిఫిషియల్ జింకతో అనంతగిరికి అందాలు

వికారాబాద్ అనంతగిరి ప్రకృతి రమణీయత, ఆహ్లాదకర వాతావరణానికి ఆదర్శంగా నిలుస్తాయి. అందులో అనంతగిరిగుట్ట కొండపైకి ప్రవేశించే మార్గంలో అటవీశాఖ అధికారులు ఆకర్షనీయంగా పాలపిట్టను, సర్కిల్లో జింక ఏర్పాటు చేసి ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కొండపైకి సరదాగా గడిపేందుకు వచ్చిన పర్యాటకులు దారిలోనే వీటిని చూసి ఎంతో ఆనంద పరవశులవుతున్నారు.