రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఇక్కట్లు..!

రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఇక్కట్లు..!

MHBD: రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా 3వ ప్లాట్ ఫారం నిర్మిస్తున్నారు. వర్షం వస్తే మొత్తం బురదమయంగా మారి లోపల నుంచి బయటకు రాలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ట్రైన్ ఎక్కేటప్పుడు వృద్ధులు, చిన్న పిల్లల తల్లులు ఇబ్బందులకు గురవుతున్నారు.