మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో సమావేశం

మంగళగిరిలో  టీడీపీ కార్యాలయంలో సమావేశం

NTR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, జోనల్ కోఆర్డినేటర్లతో భేటీ అయ్యాను. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించాం. అందరికీ పార్టీనే సుప్రీం అని, పార్టీ ఆదేశాలను ప్రతిఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని చెప్పాను. నియోజకవర్గాల్లో గ్రీవెన్స్, కేడర్ మీటింగ్ నిర్వహణ మెరుగుపడింది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు.