అనంతపురంలో కోటి సంతకాల కార్యక్రమం

అనంతపురంలో కోటి సంతకాల కార్యక్రమం

ATP: ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అనంతపురంలో కోటి సంతకాల సేకరణ దిగ్విజయంగా ముగిసింది. ఈ మహాయజ్ఞంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు భారీ ఎత్తున్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో TDP పేద విద్యార్థులకు అన్యాయం చేస్తుందని తెలిపారు.