విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ బొబ్బిలిలో రైసు మిల్లులను తనిఖీ చేసిన ఎమ్మార్వో ఎం.శ్రీను
➢ వేపాడలో భారీ అగ్నిప్రమాదం.. 20 బస్తాల ధాన్యం ఆహూతి
➢ వేపాడలో ఒకేసారి 5ఆలయాల్లో చోరీ
➢ తిమిడి ఆంజనేయస్వామి ఆలయానికి నిధులు మంజూరు: ఎమ్మెల్యే కోళ్ల లలిత