'రాజీవ్ రంజన్ మిశ్రా పర్యటనను విజయవంతం చేయండి'

'రాజీవ్ రంజన్ మిశ్రా పర్యటనను విజయవంతం చేయండి'

CTR: ఈ నెల 21న ఉమ్మడి చిత్తూరుకు వస్తున్న ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజాన్ మిశ్రా పర్యటనను విజయవంతం చేయాలని రామసముద్రం MRPS మండల అధ్యక్షులు జి.గంగాధర్ మాదిగ పిలుపునిచ్చారు. మండలంలోని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.